daanamma jeevitham!!

The title literally means "what a pitiable life". I wrote this in anguish about the rampant corruption. I could express it better in my native language telugu, and hence the blog below..(The translation is at the end of the blog)

ఎంత తింటారు రా. విసుగు రాలేదా? జనాలని దోచుకుని దోచుకుని...చచ్చిపోతున్నారు రా జనాలు అక్కడ...ఏమి సాధించారు రా.. ఒక కోటి, పది కోట్లు, వంద కోట్లు, వెయ్యి కోట్లు సరిపోలేదా.. లక్షల కోట్లు కావాలా.. అది కూడా కష్టపడి సంపాదించడం కాదు.. పక్క వాడి డబ్బులని దోచుకోవడం...ఎందుకు రా ఈ బతుకులు 

తప్పు చేసాను అని అనిపించదా? సిగ్గు, మానం మర్యాద చచ్చిపోయాయా మీలో? 

ఏం చేసుకుంటారు రా అన్ని డబ్బులు...వున్నాయి అని బయటపెట్టుకోలేరు..కాబట్టి ఆనందించలేరు... మరి ఆ డబ్బులు ఉంది ఏం లాభం రా.. అలాంటప్పుడు ఎందుకు రా అంత దోచుకోవడం.. 
ఎవరో అన్నారు...ఒక కోటి తరువాత ఎన్ని కోట్లు సంపాదించినా ఒకటే అని... మరి ఆ ముక్క మీకు అర్ధం కాదా? 

ఇంత డబ్బులు తిని మీకు ఇంకా నిద్ర ఎలా పడుతోంది రా. మీ బుర్ర కూడా చచ్చిపోయిందా..పాపం పుణ్యం అనే వ్యత్యాసం అర్ధం కావట్లేదా?

ఎందుకు రా మీ బతుకులు... నా పెళ్ళాం, నా పిల్లలు...ఇదేనా జీవితం అంటే...పక్క వాడు చచ్చిపోతున్నాకూడా మన వాళ్ల చంక నాకుతూ కూర్చోవడమేనా?.. పది మంది కోసం ఒక్కడికి భాద కలిగినా పరవాలేదు అంటారు కదా...మరి మీ ఒక్కళ్ళ కోసం ఎందుకు రా ఇంత మంది జీవితాలని పొట్టన పెట్టుకుంటున్నారు???

దీనమ్మ.. ఎందుకు రా జీవితం మీది..

మీరు ఇంత తింటున్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఉంటున్నాము చూడు...ముందు మమ్మల్ని మేము తిట్టుకోవాలి రా.. ఎందుకు రా మా జీవితం అని..

దీనమ్మ జీవితం!

The translation is...
How much will you eat...dont you get frustrated from looting people...people are dying there..what did you acheive..one crore, ten crores, 1000 crores..isn't it enough..do u still need lacs of crores..and that too without working hard for it..why do you just want other's money..what kind of lives do you have?
Dont you feel guilty? Have shame, dignity died in you?
What will you do with all that money??? you cant even show that you have so much of money..and hence cant enjoy them...then why do you still want to have it..and for the same why do you want to exploit some one.
How do you get sleep..is your brain and heart dead..Did you forget the difference between good and bad?
What kind of life do you have..my wife, my kids..is that your life..even if a person is dying in front of you, how can you just sit and keep licking some one else's feet?...One person's anguish for the welfare of ten is justified..but why is it that you have shattered so many lives for the sake of one person??
Why the hell do you need that kind of a life...
Inspite of such rampant corruption, it is the people like us who should be blamed for sitting life..it is our life which is worthless..
What a pitiable life!!

Comments

Popular posts from this blog

Verse on SPB on his demise - Dated: 28th Sep 2020

Now...why Marry in the first place?