Posts

Showing posts with the label Telugu

Tavika on Anagha, my first cousin's daughter on her first birthday - Dated: 27th April 2021

 అనఘానగరాగం శ్రావ్యానంద కరమౌ  షణ్ముఖస్మితం శశాంకమంద్రమౌ అనఘాద్భుత చారిత్ర భరతాధిపత్యమౌ శారదాచంద్రమూర్త్యాంగనఘాయత్రి వర్థిల్లౌ

Verse on SPB on his demise - Dated: 28th Sep 2020

సంగీత ఝరి.. ఎటువంటి ఝరికి అయినా, దానికి స్వరూపం ఇచ్చేది దానికి ఉన్న అవధులు, అవే లేకపోతే, ఝరి అనంతమైపోయి ఉనికిని కోల్పోతుంది. మన తెలుగు పాటలకు, ఒక నా లాంటి సామాన్యుడు పాడుకో గలిగే తెలుగు పాటల ఝరికి ఒక అవధి, బాల సుబ్రహ్మణ్యం గారు. ఈ అవధి, ఒక అడ్డంకి లా కాకుండా, ఈ ప్రవాహానికి ఒక సారూప్యం ఇచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు పాట రూపు, బాల సుబ్రహ్మణ్యం గారు లేకుండా ఊహించుకోవడం కూడా కష్టమే. “స”, “ప” లు జనరంజకమవ్వాలంటే భాష మరియు భావాల “బ”లిమి కలవాలి అని, “SPB” ని అమ్మవారే మనకి అనుగ్రహించారు. ఆయన స్ఫురణే ఈ ఝరికి స్ఫూర్తి!! ఆ మహానుభావుడికి ఇదే నా పదాంజలి!! - వంగర శ్రీరాం

Tavika on my first cousins on father's side - Dated: 3rd Nov 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika on Sri rama navami - Dated: 21st April 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika on my first cousins from mother's side on Dusshera - Dated: 15th Oct 2021

 ఈ విజయదశమినాడు అమ్మవారు, ఆశ్రిత వత్సలాయై అనుజ్ఞానందకరమై లలిత ప్రియ కమలాంకృతురాలై మృదుల గమనురాలై పాద పద పద్మముల క్షమప్రియాయై రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై సాహితి సంపదల సమకారిణ్యై శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై వైష్ణవాంఛితురాలై వినయ విధేయతలతో సంపూర్ణురాలై; మనందరినీ ఆశీర్వదంచుగాక. ఇట్లు, మీ భవదీయుడు, వంగర శ్రీరాం

Tavika to Mugdha on her Birthday - Dated: 12th Nov 2021

 ముదములలరించు ముగ్ధ కు -  ముద్దుగారే అన్నమయ్య పద ముగ్ధమనోహరమై, ముద్ద మందార పోతన పద్యమనుజ్ఞేయయై, మధ్యమావతి ముచ్చటల శ్రీదేవీరాజసమై, మామ ధన మోహన మాల వ్యాఖ్యాత్యంబర పరమై, మాధవ మదినిల్పు వ్యాస భాగవతి వంశాంకురమై!!  -  ఇట్లు, శుభాశీస్సులతో, పెదనాన్న, వంగర శ్రీరాం

Tavika to my uncle Bhagavati Hari Sastry - Dated: 2nd Nov 2021

 సప్త పదుల స్ఫురణల సరసన; విక్రమ క్రీగంటి క్రీడా కృపార్ధుడవై, శ్రాష్టః సతి సత్సంగ సంభావితుడవై, శతపత్ర సహస్రుని స్తుతి మీర శత సంవత్సర శతానందుడవై, హారికవై హరిని హర్షించుగాక ఈ హరి! -  ఇట్లు  భవదీయుడు వంగర శ్రీరాం

Tavika to Sirivennela Sitarama sastry on his demise - dated: 1st Dec 2021

 సిరి వెన్నెల సీతారామశాస్త్రి “కలా”మ తల్లికి,  ఇదే నా అశృ శబ్దాంజలి - సిరి సిరి మువ్వల సిరిసరసి సూర్యభానమే “సి”కారమై, రేపటి తూర్పు రుచిని రేచీకటికి రమించిన రాగమే “రి”కారమై వేకువ విశ్వనాధ భస్మ షాహి వెల్లువైన వేదామృతమే “వె”కారమై, నాన్న మన్నన వంటి సిరివెన్నెల నాదమే “న్నె”కారమై, లలిత కళల లావణ్య లాస్య లిఖితలే “ల”కారమై సరస స్వర సుర ఝరీగమనమే “సీ”కారమై, తొలి తొలకరికి పులకరించిన తెలుగు తీపే “తా”కారమై, రసఝరులు జాలువారే రుద్ర రాగాభిషేకమే “రా”కారమై, మలయా నిలయుడైన ముక్కంటి మంత్రజపమే “మ”కారమై శివ సన్నిధికై విరుచుకుపడు సురగంగ శ్వాస ఛలనమే “శా”కారమై, సాగిన సాధన సార్ధకమొందగ సీతారామ సవ్వడలే శా”స్త్రి”కారమై!! - వంగర శ్రీరాం

Tavika to Vinayak Viswanadha on his birthday - Dated: 12th Dec 2021

 చతుర్దశాబ్దాల చిందులు నిండిన ఘడియన చతుర్దశ భువనాధిపతి విశ్వనాధ క్షేత్ర పునఃనిర్మాణ శుభదినాన చతుర్విధ ఫల పురుషార్థాలు సిద్దించి చాతుర్మాస దీక్షితుడవై చతురశ్ర శ్రీచక్ర నిలయుడై చిరంజీవిగా వర్ధిల్లు విశ్వనాధ వినాయకా!! - ఇట్లు నీ మిత్రుడు వంగర శ్రీరాం

Tavika to Shankar Surya Bommakanti on his birthday- Dated: 14th Dec 2021

 నలభై రెండు వసంతాలు చిలికిన  సూర్యుడికి నెక్కంటి కంటి కంటబడునే బొమ్మకంటి!!

Tavika to my first cousin Bharat on the occasion of his wedding - Dated: 28th Dec 2021

 భవ్య భావీ భవై భోగ భావమె! భువనాంబుధి భారతోద్దరణి భాగీరధి ప్రభవై భవానీ భవ బ్రోవ భువైభవమై భార్గవ భావ విభావరి సంభావితులై భరత వైష్ణవైక్యమే భాగవతోత్తమం భవత్!! - వంగర శ్రీరాం

Tavika on Sankranthi - Dated: 14th Jan 2022

 వుత్తమ లలిత సంగతులిచ్చు శంకరసుత ఝరి పంపగ, కరి మకరి సంక్రాంతి నొరవంగ శ్రీనివాసునొదలి, కోటి దీపికల బాలకృష్ణెత్తిన కనుబొమ్మ కంటిచూపు కరువవ్వ, సీత చూడ శ్రీరాముని రాధడుగంగ కాదన శాస్త్ర పరమే!

Kotha Avakaya!

Turn back your pages in the dairies and go to your childhood, and you'd remember that one of the most important events at the onset of summer holidays is the preparation of Avakaya, the most solicited, famous & revered pickle of Andhra Pradesh. I was actually surprised that when I typed Avakaya there was no article cherishing the experiences of Avakaya. Then I thought of penning my memories associated with it.  ఎవడు  కనిపెట్టాడో కానీ  ఆవకాయని, అది లేని జీవితం ఎందుకూ పనికిరాదు !! At the onset of summer Holidays, when Mango is raw, the pickle preparartion season begins. More details about the preparation of the pickle itself can be found on the wiki page , but I want to write about the sweet nuances surrounding its preparation. On the day, when the mango pickle is decided to be kept, we used to go out to the fruit market and start looking out for Mangoes which are as sour as possible from as many dealers. Since my mother cannot really taste very sour ...