Tavika to my first cousin Bharat on the occasion of his wedding - Dated: 28th Dec 2021
భవ్య భావీ భవై భోగ భావమె!
భువనాంబుధి భారతోద్దరణి భాగీరధి ప్రభవై
భవానీ భవ బ్రోవ భువైభవమై
భార్గవ భావ విభావరి సంభావితులై
భరత వైష్ణవైక్యమే భాగవతోత్తమం భవత్!!
- వంగర శ్రీరాం
Comments