Tavika on my first cousins from mother's side on Dusshera - Dated: 15th Oct 2021
ఈ విజయదశమినాడు అమ్మవారు,
ఆశ్రిత వత్సలాయై
అనుజ్ఞానందకరమై
లలిత ప్రియ కమలాంకృతురాలై
మృదుల గమనురాలై
పాద పద పద్మముల క్షమప్రియాయై
రాజ్యమెల్లల లక్ష్మి స్ధితాయై
సాహితి సంపదల సమకారిణ్యై
శ్రావ్య వచన సంభ్రమాకృతురాలై
శ్రీ పధంబులందు పద్మాలంకృతాయై
వైష్ణవాంఛితురాలై
వినయ విధేయతలతో సంపూర్ణురాలై;
మనందరినీ ఆశీర్వదంచుగాక.
ఇట్లు,
మీ భవదీయుడు,
వంగర శ్రీరాం
Comments