Tavika on Sankranthi - Dated: 14th Jan 2022
వుత్తమ లలిత సంగతులిచ్చు శంకరసుత ఝరి పంపగ,
కరి మకరి సంక్రాంతి నొరవంగ శ్రీనివాసునొదలి,
కోటి దీపికల బాలకృష్ణెత్తిన కనుబొమ్మ కంటిచూపు కరువవ్వ,
సీత చూడ శ్రీరాముని రాధడుగంగ కాదన శాస్త్ర పరమే!

Comments