Tavika to my uncle Bhagavati Hari Sastry - Dated: 2nd Nov 2021

 సప్త పదుల స్ఫురణల సరసన;

విక్రమ క్రీగంటి క్రీడా కృపార్ధుడవై,

శ్రాష్టః సతి సత్సంగ సంభావితుడవై,

శతపత్ర సహస్రుని స్తుతి మీర శత సంవత్సర శతానందుడవై,

హారికవై హరిని హర్షించుగాక ఈ హరి! - 

ఇట్లు 

భవదీయుడు

వంగర శ్రీరాం

Comments

Popular posts from this blog

Verse on SPB on his demise - Dated: 28th Sep 2020

Now...why Marry in the first place?