Tavika to Vinayak Viswanadha on his birthday - Dated: 12th Dec 2021

 చతుర్దశాబ్దాల చిందులు నిండిన ఘడియన

చతుర్దశ భువనాధిపతి విశ్వనాధ క్షేత్ర పునఃనిర్మాణ శుభదినాన

చతుర్విధ ఫల పురుషార్థాలు సిద్దించి చాతుర్మాస దీక్షితుడవై

చతురశ్ర శ్రీచక్ర నిలయుడై చిరంజీవిగా వర్ధిల్లు విశ్వనాధ వినాయకా!!

- ఇట్లు

నీ మిత్రుడు

వంగర శ్రీరాం

Comments

Popular posts from this blog

Verse on SPB on his demise - Dated: 28th Sep 2020

Now...why Marry in the first place?