Tavika to Mugdha on her Birthday - Dated: 12th Nov 2021

 ముదములలరించు ముగ్ధ కు - 

ముద్దుగారే అన్నమయ్య పద ముగ్ధమనోహరమై,

ముద్ద మందార పోతన పద్యమనుజ్ఞేయయై,

మధ్యమావతి ముచ్చటల శ్రీదేవీరాజసమై,

మామ ధన మోహన మాల వ్యాఖ్యాత్యంబర పరమై,

మాధవ మదినిల్పు వ్యాస భాగవతి వంశాంకురమై!! 

ఇట్లు,

శుభాశీస్సులతో,

పెదనాన్న,

వంగర శ్రీరాం

Comments